Rashmika: బ్లాక్ బస్టర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నేషనల్ క్రష్..! 1 y ago
నేషనల్ క్రష్ రష్మిక మందాన బ్లాక్ బస్టర్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వరుస హిట్ లతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. తెలుగులో ఆమె నటించిన ‘పుష్ప’, ‘పుష్ప-2’ కలిపి రూ.2000+ కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇక రణ్‌బీర్‌తో ‘యానిమల్’ మూవీ లో నటించి కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌కు దాదాపు రూ.1000 కోట్ల చిత్రాన్ని అందించారు. ఇప్పుడు విక్కీ కౌషల్ ‘ఛావా’తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక.